చైతన్య స్వరూపులు అయిన అందరికి సాయిరామ్. సాధారణంగా సంబోధించటమనేది ఏదైనా చెప్పేటప్పుడు సంబోధించడటము అనేది చూస్తున్నాము . ఈ ప్రవచనాలు చేప్పేటప్పుడు చైతన్య స్వరూపులు అని ప్రతిసారి నేను సంబోధిస్తున్నాను , అంటే మీ లోపల ఉన్న అనంత చైతన్యాన్ని నేను అనుభూతిస్తూ మీరు కూడా ఆ స్థాయిని అందుకోవాలని , ఆ అనుభూతిని పొందాలని , ఆ అనుభవం స్థిరం చేసుకోవాలని వాంఛిస్తూ అలా