SVAS FOR EARTH

Teachings & Wisdom

మానసిక ఒంటరితనం

చైతన్య స్వరూపులు అయిన అందరికి సాయిరామ్. సాధారణంగా సంబోధించటమనేది ఏదైనా చెప్పేటప్పుడు సంబోధించడటము అనేది చూస్తున్నాము . ఈ ప్రవచనాలు చేప్పేటప్పుడు చైతన్య స్వరూపులు అని ప్రతిసారి నేను సంబోధిస్తున్నాను , అంటే మీ లోపల ఉన్న అనంత చైతన్యాన్ని నేను అనుభూతిస్తూ మీరు కూడా ఆ స్థాయిని అందుకోవాలని , ఆ అనుభూతిని పొందాలని , ఆ అనుభవం స్థిరం చేసుకోవాలని వాంఛిస్తూ అలా

కర్మ అనుభవ ప్రభావం

చైతన్య స్వరూపులైన అందరికీ సాయిరాం . మామూలుగా సృష్టి అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి ఉన్న వైవిధ్యాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత వైవిధ్యమైన ఈ ప్రపంచం యొక్క ఉనికిని తలుచుకున్న కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత జీవజాలం అలాగే ఇంత సృష్టి అంటే నదీనదాలు గానుంచి కొండలు ఇవన్నీ మొత్తం ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా కూడా ఒక అద్భుతంగా అనిపిస్తుంది చూస్తుంటే .

Let’s Make a Difference in
the Lives of Others